ఉరవకొండ: ప్రమాదాలకు నిలయాలు ఆ రహదారులు

56பார்த்தது
ఉరవకొండ: ప్రమాదాలకు నిలయాలు ఆ రహదారులు
ఉరవకొండ మండల పరిధిలోని వై.రామపురం, రాకెట్ల, బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం గ్రామాల మీదుగా ప్రయాణం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ మూడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా ఏపుగా కంప చెట్లు పెరిగాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో పలు ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. ఈ రహదారుల్లో ప్రయాణం ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ప్రయాణించాల్సివస్తుందని, అధికారులు స్పందించి చెట్లను తొలగించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி