హిందువులపై దాడులు ఆటవిక చర్య

60பார்த்தது
బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన మారణకాండ ఆటవిక చర్య అని తాడిపత్రి భాజపా, విశ్వహిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ నాయకులు పేర్కొన్నారు. స్థానిక వాల్మీకీ విగ్రహం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్ చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. భాజపా నాయకులు అంకాల్ రెడ్డి, హరీష్ రెడ్డి, రంగనాథ్ రెడ్డి, సింగరి లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, గంగాధర్, నరేశ్, అఖిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி