రాయదుర్గం: ఈనెల 18న విజయవాడలో జరిగే మహా ధర్నా జయప్రదం చేయండి

51பார்த்தது
రాయదుర్గం: ఈనెల 18న విజయవాడలో జరిగే మహా ధర్నా జయప్రదం చేయండి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం నవంబర్ 18న విజయవాడలో జరిగే మహా ధర్నా కార్యక్రమం విజయవంతం కోసం రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహా ధర్నా జయప్రదం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி