రాప్తాడు: ఎమ్మెల్యేను కలసిన జర్నలిస్టులు

74பார்த்தது
రాప్తాడు: ఎమ్మెల్యేను కలసిన జర్నలిస్టులు
రాప్తాడు నియోజకవర్గంలోని కోడిమి జర్నలిస్టు కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆదివారం అనంతపురంలోని నివాసంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలిసి వినతి పత్రం అందించారు. జర్నలిస్టు కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాలను సీనియర్లు, అర్హులైన వారికి కేటాయించాలని కోరారు. పట్టాలు పొందిన వారి వివరాలు రికార్డులో నమోదు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி