పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కన్వీనర్ పైపల్లి గంగాధర్, మున్సిపల్ కార్మికుల యూనియన్ నాయకులు నాగరాజు, నాగార్జున, గోవింద్, దొడ్డెప్ప, నారాయమ్మ పెద్దక్క, సుధాకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.