కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో జనన మరణ ధ్రువపత్రాల మంజూరు కోసం ప్రత్యేకంగా నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ తెలిపారు. ఇటీవల జనన ధృవపత్రాల కోసం మున్సిపల్ అధికారులు జాప్యం చేయడంతో పాటు అవినీతికి పాల్పడుతున్నారన్న సమాచారం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో శుక్రవారం జనన మరణ ధ్రువపత్రాల ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.