కళ్యాణదుర్గం: నర్సరీలను పరిశీలించిన ఉద్యాన అధికారి

74பார்த்தது
కళ్యాణదుర్గం: నర్సరీలను పరిశీలించిన ఉద్యాన అధికారి
కళ్యాణదుర్గం డివిజన్ లోని షెడ్ నెట్ నర్సరీలను కళ్యాణదుర్గం ఉద్యాన అధికారి ఎం. కృష్ణ తేజ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం డివిజన్ లో ఉన్న నర్సరీ నిర్వాహకులకు నర్సరీ చట్టం 2010 ప్రకారం నర్సరీ లైసెన్స్ కోసం మరియు రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎవరైనా నాసిరకం కూరగాయల నారును విక్రయించిన, అధిక ధరలకు అమ్మిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி