కదిరి-రాయచోటి రోడ్డు పనులను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. గాండ్లపెంట, ఎన్ పి కుంట మండల ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కదిరి రాయచోటి రోడ్డు గుంతలు మయం లేకుండా వాహన దారులకు ఇబ్బంది లేకుండా వేగవంతగా రోడ్డు పనులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మోహన్ నాయుడు, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.