కల్తీ కళ్ళు అమ్మకాలు అరికట్టాలని తాహసిల్దార్ కు వినతి పత్రం

61பார்த்தது
హిందూపురం సరిహద్దు ప్రాంతాలలో కల్తీకలు అమ్మకాలు అరికట్టాలని ఏపీ ఎంఎస్ఎఫ్ విద్యార్థి విభాగం తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేసింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన చెవులూరు పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కల్తీకల్లు అమ్మకాలు అధికమయ్యాయి అని వీటిని అరికట్టాలని కోరుతూ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కల్తీ కళ్ళు అమ్మకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி