ధర్మవరం: ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోండి

65பார்த்தது
ధర్మవరం: ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోండి
ధర్మవరం విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏఓ అంపయ్యకి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ధర్మవరం పట్టణంలో దాదాపుగా 35 నుంచి 40 వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతున్నారని, అందులో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఇష్టానుసారంగా పాఠశాలలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி