పంట నమోదు కార్యక్రమం ఈ నెల 15లోగా పూర్తి చేయాలి: కలెక్టర్

78பார்த்தது
పంట నమోదు కార్యక్రమం ఈ నెల 15లోగా పూర్తి చేయాలి: కలెక్టర్
ఈ పంట నమోదు ప్రక్రియ సెప్టెంబరు 15వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఈ పంట నమోదు, గృహ నిర్మాణం, వ్యవసాయ అనుబంధ శాఖలైన అగ్రికల్చర్ హార్టికల్చర్, ఏపీఎంఏపి, తహశీల్దార్లు, హౌసింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

தொடர்புடைய செய்தி