అనంతపురం: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ధర్నా

81பார்த்தது
అనంతపురం: ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ధర్నా
డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురంలోని పెన్నార్ భవనం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 2,100 కోట్లు, వసతి దీవెన రూ.1,400 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி