ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి

72பார்த்தது
ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి
విద్యార్థుల శ్రేయస్సు ను దృష్టి లో ఉంచుకొని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులను పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే కొంత మంది అధికారులు ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అర్హతలు లేని టీచర్ల ను ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఏపీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ శుక్రవారం విమర్శించారు. ఉత్తర్వులను అమలు చేయని అధికారులు పై చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி