గోవిందరాయునిపేట గ్రామ రహదారి వైపు ఓ లుక్ వేయండి

52பார்த்தது
గోవిందరాయునిపేట గ్రామ రహదారి వైపు ఓ లుక్ వేయండి
శింగనమల మండలం గోవిందరాయనిపేట గ్రామ రహదారి అధ్వాన్నంగా వుందని మంగళవారం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి నుండి అర కిలోమీటర్ దూరం కూడా లేని తమ రోడ్డుకు గుళక కంకర వేసి తార వేయడం మరిచిపోయినట్లున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు వేయాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி