లెదర్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

66பார்த்தது
లెదర్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
శింగనమల మండలంలోని రాచేపల్లి దగ్గర ఉన్న లెదర్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేళ్లుగా అనివార్య కారణాలతో ఈ ఫ్యాక్టరీ మూతబడిందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రగల్బాలు పలికి కనీసం ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி