అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు తప్పవు: సీఐ

71பார்த்தது
అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు తప్పవు: సీఐ
శింగనమల నియోజకవర్గ పరిధిలోని నార్పల, శింగనమల, గార్లదిన్నె మండలాల్లోని గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలించే వాహనాలు, వ్యక్తులపై చర్యలు తీసుకొంటామన్నారు. ఇసుకను తీసుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకోవడం చట్టరీత్యా నేరం అన్నారు.

தொடர்புடைய செய்தி