ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి నూతన ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నాయి. అనంతపురం జిల్లాలో 136, శ్రీ సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలను ఏర్పాటు అవుతాయి. కాగా లాటరీలో దుకాణాలను దక్కించుకున్న వారు లైసెన్సు రుసుములు చెల్లించాలని డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య తెలిపారు.