అనంత: వంకల ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వండి: ఎమ్మెల్యే

83பார்த்தது
అనంత: వంకల ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వండి: ఎమ్మెల్యే
అనంతపురం నగరంలోని ఆర్. అండ్. బి గెస్ట్ హౌస్ లో మున్సిపల్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. నగరంలో గుంతల రోడ్లు, చెత్తాచెదారం కనిపించకూడదు అని, అలాగే వంకల ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. వంకల ఆక్రమణల వల్లే వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు వస్తోందన్నారు. మున్సిపల్ ఓపెన్ సైట్స్ అక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி