యలమంచిలి: బకాయి జీతాలు చెల్లించాలి

64பார்த்தது
యలమంచిలి: బకాయి జీతాలు చెల్లించాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న శానిటరీ, సెక్యూరిటీ కార్మికులకు బకాయి పడ్డ జీతాలు చెల్లించాలంటూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం యలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. లక్ష్మణ్ మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే ఎలా బతుకుతారని, తక్షణమే వీరికి బకాయి జీతాలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி