అచ్యుతాపురం: అక్రమ లే ఆఫ్ ఎత్తివేయాలి

57பார்த்தது
అచ్యుతాపురం: అక్రమ లే ఆఫ్ ఎత్తివేయాలి
అచ్యుతాపురంలో అభిజిత్ పరిశ్రమ యాజమాన్యం అక్రమ లే ఆఫ్ ఎత్తివేసి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము డిమాండ్ చేశారు. అభిజిత్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు సంబంధించిన గ్రామాల్లో ఆదివారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కంపెనీ చేస్తున్న అన్యాయాన్ని గ్రామస్థులకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ లే ఆఫ్ ప్రకటించి కార్మికులను రోడ్డున పడి వేయడం సమంజసంగా లేదన్నారు.

தொடர்புடைய செய்தி