పాయకరావుపేట: ఎమ్మెల్సీ విమర్శలపై హోంమంత్రి స్పందన

80பார்த்தது
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి శాసనమండలిలో ప్రభుత్వంపై చేసిన విమర్శలపై హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం స్పందించారు. స్త్రీనిధికి బడ్జెట్లో రూ. 3, 500 కోట్లు కేటాయించగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కళ్యాణి అవాస్తవాలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం తమకు ఉందన్నారు. అలాగే ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు కూటమి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుండగా, రెండేనని సభ్యురాలు చెప్పడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி