వరదల కారణంగా ఆస్తి నష్టం కలిగిన కుటుంబాలకు సహాయం చేయాలి

75பார்த்தது
వరదల కారణంగా ఆస్తి నష్టం కలిగిన కుటుంబాలకు సహాయం చేయాలి
భారీ వర్షల కారణంగా నష్టపోయిన జికెవీధి మండలం ఇతర గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తక్షణమే ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( సిపిఐ ) అల్లూరి జిల్లా సమితి బృందం గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ జికెవీధి మండలంలో గ్రామాలు భారీ వరదలు కారణంగా నీటమునిగి కుప్పకూలాయని విచారం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி