అనకాపల్లి జిల్లాలోని ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంబించాలని వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేసారు. మంగళవారం దేవరాపల్లిలో కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని కూలీలకు పనులు లేక వలసలు పోయి ప్రమాదాలు వలన చనిపోతున్నారన్నారు. ఇప్పటికే అనేక గ్రామాలు ఖాళీయే ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారన్నారు.