మాడుగుల.. గ్రామ కంఠం అమ్మేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

80பார்த்தது
మాడుగుల.. గ్రామ కంఠం అమ్మేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దేవరాపల్లిలోని సర్వే నెంబరు 259/2 పినకోట రోడ్డులో గ్రామ కంఠం భూమి అమ్మకాలు చేపట్టిన వారి పైన, కొనుగోలు చేసిన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు, శుక్రవారం తహశీల్దార్ కు ఈ,ఓ కి వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. దేవరాపల్లి రెవెన్యూ సర్వే 259/2 సుమారుగా కోటి రూపాయలు విలువ చేసే గ్రామ కంఠం స్థలం చేతులు మారిందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி