విశాఖ: రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత

60பார்த்தது
విశాఖ: రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత
విశాఖ సిరిపురం జంక్షన్లో శనివారం గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని జిల్లా ఇంచార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మున్సిపల్ మంత్రి పి. నారాయణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వైసిపి హయాంలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని, గత 5 ఏళ్లలో రోడ్లపై తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி