అరుకు: బాల్యం దేవుడిచ్చిన వరం

82பார்த்தது
అరుకు: బాల్యం దేవుడిచ్చిన వరం
బాల్యం దేవుడిచ్చిన వరమని మాడగడ ఏరియా ఆసుపత్రి హెల్త్ ఎడ్యుకేటర్ భద్రయ్య అన్నారు. గురువారం cలోయ మండలంలోని బస్కి జిఈఎస్ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై హెచ్ఎం శ్రీనివాస్ తో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిచారు.

தொடர்புடைய செய்தி