అనకాపల్లి జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు స్వాట్ టీం సిద్దం

72பார்த்தது
అనకాపల్లి జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు స్వాట్ టీం సిద్దం
ప్రత్యేక శిక్షణ పొందిన స్వాట్ టీం అనకాపల్లి జిల్లాలో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మంగళవారం శిక్షణ పూర్తి చేసుకున్న ఆ స్వాట్ టీంతో ఎస్పీ సమావేశమయ్యారు. 30 మంది మహిళలతో కూడిన సభ్యులతో ఈ స్వాట్ టీంను అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులలో ఈ టీం పని చేస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி