వర్ధన్నపేట చెన్నారం గ్రామంలో ఏపేస్ బాపిస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రగతి సేవా సమితి సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నీ సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. గ్రామస్తుల కోరిక మేరకు ఈ వాటర్ ప్లాంట్ కు నా సొంత నిధులతో బోర్ వేపిస్తానని, అలాగే మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్న అందిస్తానని తెలియజేసారు.