హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో జర్నలిస్టు కృష్ణకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ డిమాండ్  చేశారు. జర్నలిస్టు కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సుకుమార్ మాదిగ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల జర్నలిస్టు కృష్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி