మహబూబాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల పై కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లాలో ధాన్యపు కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మంగళవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చూడాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி