'అదానీ' కారణంగా దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారింది: KTR

67பார்த்தது
'అదానీ' కారణంగా దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారింది: KTR
అదానీపై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు 2 సార్లు బయటపడిందని చెప్పారు. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పిందని.. గతంలో హిండెన్ బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు పేర్కొందని అన్నారు. అదానీ అంశం కారణంగా భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారిందని విమర్శించారు.
Job Suitcase

Jobs near you