నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే

వేములవాడలోని తిప్పాపూర్ లో ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల గసికంటి ఎల్లవ్వకు చెందిన ఇల్లు కూలిపోయింది. సోమవారం ప్రభుత్వం తరఫున 50వేల రూపాయల చెక్కును వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు. వర్షాల వల్ల ఇల్లు కూలి పోయిందని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పగానే.. నేడు ఆర్థిక సహాయం అందజేయడం జరుగిందని ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி