ఇల్లంతకుంట: ఏఎంసి డైరెక్టర్ ను సన్మానించిన రైతులు, హమాలీ సంఘం కార్మికులు

మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో బుధవారం వెల్జీపూర్, ఓగులాపూర్ గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఫ్యాక్స్ డైరెక్టర్ నాయిని నవీన్ కుమార్ ప్రారంభించారు. అనంతరం నూతన ఏఎంసి డైరెక్టర్ ను రైతులు, హమాలీ సంఘం కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ, గ్రామాల్లో దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని కోరారు.

தொடர்புடைய செய்தி