పెద్దపల్లి: ప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

77பார்த்தது
పెద్దపల్లి: ప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
ప్రజావాణి అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 6, ఇతర శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు, మొత్తం 25 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி