మెట్ పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆదివారం స్థానిక విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో రైతు సంక్షేమాన్ని కోరేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.