బొల్లారం: గర్భిణీలకు ఉచిత వైద్య శిబిరం అభినందనీయం

గర్భిణీ మహిళ కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ రోజా రాణి అన్నారు. పివిఆర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయంలో గర్భిణీలకు బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వైద్య శిబిరాన్ని గర్భిణీ మహిళలు ఉపయోగించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி