చైనా వాల్.. ఈ విషయాలు తెలుసా?

52பார்த்தது
చైనా వాల్.. ఈ విషయాలు తెలుసా?
ప్రపంచ వింతలలో చైనా వాల్‌కు ప్రత్యేక స్థానముంది. ఈ గోడ కోట నుంచి ప్రారంభమై, లోప్ సరస్సు వరకు సుమారు 8,850 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. చైనా గోడ ఒక చివరి నుంచి రెండో చివర వరకు నడవడానికి ఏడాదిన్నర పడుతుందట. అలాగే అంతరిక్షం నుంచి చూసినా చైనా వాల్ కనిపిస్తుందని చాలామంది నమ్ముతారు. దాదాపు 300 ఏళ్లుగా ఇదే విషయాన్ని ప్రజలు నమ్ముతూ వచ్చారు. కానీ తర్వాత ఇది అబద్ధమని తేలింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி