ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని నాగోలు డివిజన్ సాయి నగర్ కాలనీలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను ఆదివారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ డీసీ తిప్పర్తి యాదయ్య, డిప్యూటీ ప్రాజెక్ట్ అధికారి బలరాం పాల్గొన్నారు.