రామన్నపేటలో అంబుజా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు

రామన్నపేటలో అంబుజా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్ తెలిపారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దని తాము ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పడానికి వెళ్తుంటే పోలీసులు ఎవరి డైరెక్షన్‌లో తమను అడ్డుకుంటున్నారో రాచకొండ సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో గాదరి కిశోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி