నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. రెండు క్రస్టు గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు ఇన్ ఫ్లో 64,699 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 64,699 క్యూసెక్కులు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉందని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி