జైపూర్: నేరాల కట్టడికి సమిష్టిగా పని చేయాలి

అసిస్టెంట్ కమిషనరేట్ కార్యాలయం డివిజన్ లో పోలీస్ అధికారులు నేరాల కట్టడానికి సమిష్టిగా, సమన్వయంతో పని చేయాలని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని రామగుండం సీపీ శ్రీనివాసులు తెలిపారు. జైపూర్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన సందర్శించారు. సబ్ డివిజన్ కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.

தொடர்புடைய செய்தி