కామారెడ్డి: ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన తపస్

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్షలో భాగంగా పెండింగ్ డిఏలు పిఆర్సి బిల్లుల తక్షణ పరిష్కారం కోరుతూ కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బునేకర్ సంతోష్, మండల బాధ్యులు గంపల కిష్టయ్య, సాయిలు , తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி