కెనడాలో భారత జెండాకు అవమానం (వీడియో)

కెనడాలో భారత జెండాకు ఘోర అవమానం జరిగింది. ఖలిస్తానీ వేర్పాటువాదులు భారత జెండాను అవమానించారు. కెనడాలోని అన్ని భారత రాయబార కార్యాలయాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదులు వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ దగ్గర నిరసనకు దిగారు. ఆ తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాదులు భారత జెండాను తొక్కుతూ అవమానించి, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

தொடர்புடைய செய்தி