హైడ్రా కొత్త నిర్ణయం...

చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తంది. ఇప్పటికే 18 చోట్ల 166 నిర్మాణాలను
నేలమట్టం చేశారు. కూల్చివేతకు ఇచ్చిన కాంట్రాక్టులో శిథిలాల తొలగింపు ఒక భాగంగా చేశామని రంగనాథ్ మంగళవారం తెలిపారు. ఎస్టీఎల్, బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నిర్మాణదారుల నుంచే వసూలు చేయాలనుకుంటోంది. దీనిపై ప్రభుత్వానికి
లేఖ రాయనుంది.

தொடர்புடைய செய்தி