బుద్ధ హస్తం పండ్లతో గుండెపోటు, క్యాన్సర్‌ సమస్యలకు చెక్

ఆక్టోపన్‌ ఆకారంలో కనిపించే అరుదైన పండును బుద్ధ హస్తం అంటారు. ఈ పండ్లను చైనా, ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. నిమ్మ వంటి సిట్రస్ పండ్ల జాతులలో ఇది ఒకటి. ఈ పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్లన శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రేగులలో మంట, మలబద్ధకం, దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. గుండెపోటును నివారిస్తుంది. ఇంకా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

தொடர்புடைய செய்தி