బీజేపీవి దిగజారుడు రాజకీయాలు: సంజయ్ సింగ్

ఢిల్లీ మంత్రి కైలాశ్‌ గెహ్లాట్ రాజీనామాపై ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ స్పందించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలతో కుట్రలను విజయవంతంగా అమలు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడి వల్లే తాజా పరిణామం చోటుచేసుకుందని.. గెహ్లాట్‌ను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు టార్గెట్‌ చేశాయని ఆరోపించారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న గెహ్లాట్ ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி