చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రినీ గతంలో చూడలేదన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జొన్నాడ గ్రామపంచాయతీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తానెప్పుడూ జొన్నాడ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు. శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు గారి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, అప్పన్న, పైడి నాయుడు, భాస్కర్ రావు, గ్రామైక్య సంఘ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి బంగార్రాజు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు
తిరుపతి జూలో పులి మృత్యువాత