నందిగాంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ తిలక్ అన్నారు. బుధవారం నందిగాం ఆర్బికే వద్ద ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని తిలక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ రైతులకు చేయూత అందించే విధంగా పెట్టుబడి సాయం అందజేయడంతో పాటు ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయించడం జరుగుతుందని వివరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி