పుట్టపర్తిలో నవంబర్ 23న జరిగే శ్రీసత్యసాయి బాబా జన్మదిన వేడుకలకు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున హాజరుకావాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ స్థానిక పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అమరావతిలోని ముఖ్యమంత్రి ప్రత్యేక ఛాంబర్ లో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.