పెనుకొండ: నాసిన్, బెల్ భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి

పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ నిర్వాసితులతో కలసి మంత్రి సవితమ్మ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ పాల సముద్రం, కావేటి నాగేపల్లి, చిన్న బాబయ్యపల్లి గ్రామాలకు చెందిన నాసిన్, బెల్ భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, ఉద్యోగ అవకాశాలు కోసం సంబంధిత అధికారులకు ఆదేశించి న్యాయం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி